Deepak Hooda Marriage: తొమ్మిదేళ్ల నిరీక్షణ , తన ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా, శుభాకాంక్షల వెల్లువ

టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందని పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశార. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల మనల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాయని ఎమోషనల్ అయ్యారు.

Deepak Hooda Marriage: తొమ్మిదేళ్ల నిరీక్షణ , తన ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా, శుభాకాంక్షల వెల్లువ
Deepak Hooda(Instagram)

July 19:  టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడిందని పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశార. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల మనల్ని ఇక్కడిదాక తీసుకొచ్చాయని ఎమోషనల్ అయ్యారు.నా చిన్నారి, పొన్నారి హిమాచలి అమ్మాయి మన ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నా అని చెప్పుకొచ్చాడు. సెలబ్రెటీలతో పాటు అభిమానులు దీపక్ హుడాకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో

Here's Instagram Post:

 

 

View this post on Instagram

 

A post shared by Deepak Hooda (@deepakhooda30)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 19, 2024 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).