Rocky Flintoff: ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్‌లో వచ్చేశాడు. 16 రాకీ ఫ్లింటాఫ్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తాచాటాడు.
July 19: ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్‌లో వచ్చేశాడు. 16 రాకీ ఫ్లింటాఫ్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తాచాటాడు. శ్రీలంక అండర్ 19 జట్టుతో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో ఇరగదీశాడు. విశేషం ఏంటంటే తండ్రి ఫ్లింటాఫ్ మ్యాచ్ చూస్తుండగానే సెంచరీ చేసి త్వరలోనే ఇంగ్లాండ్ జట్టులో చేరుతాననే సంకేతాన్ని ఇచ్చాడు రాకీ. షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, రోడ్డు దాటుతున్న జడ్జిని వేగంగా వచ్చి ఢీకొట్టిన బైక్, అక్కడికక్కడే న్యాయమూర్తి మృతి
Here's Video:
Another England U19s century for Rocky Flintoff against Sri Lanka! 👏🏴
106 runs off 181 balls, with 9 fours and 2 sixes! Here is the best of Rocky’s knock! 🎥👇
🌹 #RedRoseTogether pic.twitter.com/eEl60ERQI9
— Lancashire Lightning (@lancscricket) July 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 8998 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

