IPL 2025 Mega Auction: కెఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పోటిలో నిలిచి వెనక్కి తగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా భారత వెటరన్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 14 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా రాహుల్ పట్ల తమ ఆసక్తిని కనబరిచింది, కానీ వెనక్కి తగ్గింది.

IPL 2025 Mega Auction: కెఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పోటిలో నిలిచి వెనక్కి తగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
KL Rahul (Photo Credits: IPL)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా భారత వెటరన్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 14 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా రాహుల్ పట్ల తమ ఆసక్తిని కనబరిచింది, కానీ వెనక్కి తగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్, ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో కలిసి బిడ్డింగ్ వార్ చేసింది. అంతిమంగా, బిడ్డింగ్ వార్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.

కుప్పకూలిన టిమిండియా టాప్‌ ఆర్డర్..150 పరుగులకే ఆలౌట్, 41 పరుగులతో రాణించిన నితీశ్ రెడ్డి

KL Rahul Sold to DC for INR 14 Crore

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 24, 2024 06:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).