ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. వెస్టిండీస్‌పై ఘన విజయంతో జోరు మీద కనిపించిన మిథాలీరాజ్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్ ముందు కుదేలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలమైన పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ICC Women's WC. England Women Won by 4 Wicket(s) https://t.co/G6T82tS3Ia #ENGvIND #CWC22
— BCCI Women (@BCCIWomen) March 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
