Glenn Maxwell Double Century Video: గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ విధ్వంసానికి వణికిన ఆఫ్ఘన్ బౌలర్లు
వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు పోరాట యోధుడు.

ఈ ఫోటోలు చూస్తే అతని పోరాట పటిమ ఏంటో తెలుస్తోంది. కాలి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నా లెక్క చేయకుండా డబుల్ సెంచరీ సాధించి ఆస్ట్రేలియాను సెమీస్ కు చేర్చాడు. లైఫ్‌లైన్ ఇచ్చిన మ్యాక్స్‌వెల్.. ఆఫ్ఘన్ బౌలర్లపై దారుణంగా దాడి చేశాడు. అతను టోర్నమెంట్‌లో రెండవ వందను కొట్టి రికార్డు పుస్తకాల్లోకి ప్రవేశించాడు.వాంఖడే స్టేడియంలో 100 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.డేంజరస్ ఆటగాడు అని ఎందుకంటారో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి ప్రూవ్ చేశాడు.
Here's Video
The Man The myth the Legend
Glen Maxwell remeber the Name #AUSvsAFG #Maxwell pic.twitter.com/XS94gxIqGZ
— Varad (@Cric_varad) November 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 07, 2023 11:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).