Ramandeep Singh Catch Video: క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్, శరీరం మొత్తం గాలిలోనే ఉంచి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్
ఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు.
ఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు. డిప్ మిడ్ వికెట్‌లో రమణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ సమయంలో అతని శరీరం మొత్తం గాలిలోనే ఉంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Here's Video
WHAT DID YOU JUST DO RAMANDEEP! 🤯
A stunning catch from Ramandeep Singh gets rid of the dangerous Yasir Khan! 👋
📺 Watch 👉 #EmergingAsiaCupOnStar | #INDvPAK, LIVE NOW! pic.twitter.com/EyyDkEbsM7
— Star Sports (@StarSportsIndia) October 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 20, 2024 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

