T20 World Cup 2022:బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోసిన రోసో, 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది.
టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బౌలర్లలో నోర్జే నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. షాంసీ మూడు, రబాడ, మహారాజ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. రోసో అద్భుత శతకానికి(109 తోడు.. డికాక్ హాఫ్ సెంచరీ(63)తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
South Africa register a thumping win over Bangladesh, clinching two crucial points.#T20WorldCup | #SAvBAN | 📝: https://t.co/Ji9TL3CpQ9 pic.twitter.com/uIxptSdIEK
— ICC (@ICC) October 27, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 27, 2022 01:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

