టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఈ సమయంలో, #TeamIndiaకి సహకరించే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పారు. అతను చెప్పిన సమాధానం చాలా మంది అభిమానులను & నిపుణులను ఆకట్టుకుంది. కాగా ఏ స్థానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని మీరు అనుకుంటున్నారు? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కెఎల్ రాహుల్ పై విధంగా సమాధానం ఇచ్చారు.

Here's KL Rahul Answer On Star Sports

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)