రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌ , మిచెల్‌ మార్ష్‌ మంచి శుభారంభాన్ని అందించారు. ప్రస్తుతం 299 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇ​చ్చి గ్రీన్‌ (9) ఔటయ్యాడు. లబూషేన్‌ (42), కమిన్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ (5) క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుమ్రా అద్భుతమైన యార్కర్ కి ఆఫ్ స్టంప్ బెయిల్స్ లేచి అవతల పడ్డాయి.

jasprit bumrah to dismiss Glenn Maxwell Video Goes Viral in Social Media (Photo-X/BCCI)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)