ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కూపర్ కొనల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కూపర్ డకౌట్ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే స్లో పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు పరుగులు రాబట్టడంలో ఇబ్బందిపడుతున్నారు. స్క్వేర్ డ్రైవ్ ఆడబోయిన కూనర్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను షమీ జారవిడిచాడు.
SHAMI MAGIC FOR INDIA IN BIG STAGES. 🔥 pic.twitter.com/2WOq1sdqHO
— Johns. (@CricCrazyJohns) March 4, 2025
Brilliant opening spell by Mohammad Shami.
- Every delivery felt like a wicket. #INDvsAUS pic.twitter.com/NLTreQLOi8
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) March 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)