Shubman Gill Wicket Video: శుబ్‌మాన్ గిల్ ఔట్ వీడియో ఇదిగో, సారా టెండూల్కర్ రియాక్షన్ చూశారా, మధుశంక బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చిన భారత ఓపెనర్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో రెండో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. ఇక 92 పరుగుల చేసిన శుభమాన్ గిల్ మధుశంక బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.సెంచరీ సాధించాలనుకుని అది నెరవేరకుండానే వెనుదిరిగాడు. అయితే గిల్ ఔట్ కాగానే స్టాండ్‌లో కూర్చున్న సారా ముఖంలో నిరుత్సాహంగా ఉంది. కాని గిల్ మైదానం వెలుపలికి వెళ్తున్నప్పుడు ఆమె కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. గత కొంత కాలం నుంచి సారా, గిల్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చిన సంగతి విదితమే.

Here's Video
Shubham Gill got out for 92 - missed century just by 8 runs 😑
And expression of Sara Tendulkar as all of us - True love growing 😍😍#ShubmanGill #SaraTendulkar #INDvsSL #CWC23@StarSportsIndia @ShubmanGill pic.twitter.com/YliEPZqQ6e
— Taral Panchal (@taral_tweets) November 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 02, 2023 04:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

