Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచ కప్ కు ఆల్ రౌండర్ దూరం .. ఆయన ప్లేస్ లో ప్రసిద్ కృష్ణ.. ఐసీసీ అధికారిక ప్రకటన
హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పాండ్యా స్థానంలో ప్రసిద్ కృష్ణను భర్తీ చేయనున్నారు.
Hyderabad, Nov 4: హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అభిమానులకు బ్యాడ్ న్యూస్ (Bad News). గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పాండ్యా స్థానంలో ప్రసిద్ కృష్ణను (Prasidh Krishna) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఐసీసీ (ICC) అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ కప్ కు పాండ్యా దూరం కానున్నట్టు వెల్లడించింది. పాండ్య ప్లేస్ లో ప్రసిద్ కృష్ణ ఆడనున్నట్టు తెలిపింది. కాగా, అక్టోబరు 19న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన పాండ్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్, లంకతో మ్యాచ్ లకు దూరమయ్యాడు.
ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు
India's star all-rounder to miss the remainder of #CWC23.
Details 👇https://t.co/AQP0oip3va
— ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 04, 2023 09:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

