Virat Kohli Six Video: కోహ్లీ సిక్స్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ
ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఈ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కోహ్లి కొట్టిన సిక్స్ ని చూసిన డుప్లెసిస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోహ్లి, డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది.
Video
The Beauty (& the Beast) of #TATAIPL 😎#SRHvRCB #IPLonJioCinema #Kohli https://t.co/qfCZLvS2f6 pic.twitter.com/Ju0rBsfEIA
— JioCinema (@JioCinema) May 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 19, 2023 03:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

