Pat Cummins Becomes Most Expensive Player: ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్, రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సన్ రైజర్స్
ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది. ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్ నిలిచాడు. SRH INR 20.50 కోట్లకు పాట్ కమ్మిన్స్‌ను కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాన్ని పెట్టి కమిన్స్ను కొనుగోలు చేసింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ఇతని కోసం పోటీ పడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది.

Here's News
Most expensive player in IPL history:
Pat Cummins - 20.5 Crores.
Sam Curran - 19.25 Crores.
- Pat Cummins only player to have crossed 20 crores mark..!!!!#24newscricket pic.twitter.com/gHKwZ8ASA8
— 24NewsCricket (@24newscricket) December 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 19, 2023 02:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).