IPL’s All-Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, ఏకంగా 9 మంది భారత క్రికెటర్లకు చోటు
ఐపీఎల్ తొలి సీజన్ మొదలై 16 ఏండ్లు పూర్తైన సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు కొందరు ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ను ప్రకటించారు. టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వసీం అక్రమ్, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భారత క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు
ఐపీఎల్ తొలి సీజన్ మొదలై 16 ఏండ్లు పూర్తైన సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు కొందరు ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్’ను ప్రకటించారు. టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వసీం అక్రమ్, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భారత క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు. లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్‌గా, న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stefen Fleming)కోచ్‌గా ఎంపికయ్యారు. మరో నెల రోజుల్లో 17వ సీజన్ మొదలవ్వనుంది.
Here's Team
The first ever IPL auction is completing 1️⃣6️⃣ years and more than 25 Cricket Experts from across the world have voted to reveal their 1️⃣5️⃣ ALL-TIME INCREDIBLE IPL Players and 1️⃣ Incredible Coach. 🏏🤩
Tune in to the special event - IPL Incredible 16 - on Star Sports at 7.00 PM… pic.twitter.com/Q5V44zpFYX
— Star Sports (@StarSportsIndia) February 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 19, 2024 02:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

