Kagiso Rabada: 28 ఏండ్లకే 500 వికెట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన సౌతాఫ్రికా పేసర్ రబాడా, సఫారీల తరపున ఈ ఘనత సాధించిన బౌలర్లలో ఏడో స్థానంలోకి..
భారత్ మీద సౌతాఫ్రికా పేసర్ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు.
భారత్ మీద సౌతాఫ్రికా పేసర్ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు. షాన్ పొలాక్ (823), డేల్ స్టెయిన్ (697), ముఖయా ఎన్తిని (661), అలెన్ డొనాల్డ్ (602), జాక్వస్ కలిస్ (572), మోర్నీ మోర్కెల్ (535) తర్వాత రబాడ ఉన్నాడు.
Here's News
Rabada completed 500 wickets in International cricket.
- made his debut in 2014, South Africa plays less Tests compared to many but he has been their go to man, once in a generation bowler. 🔥🫡 pic.twitter.com/sCjfKk7igs
— Johns. (@CricCrazyJohns) December 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 26, 2023 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

