Kavya Maran: సన్ రైజర్స్ ఓటమిని తట్టుకోలేక కావ్యా మారన్ ఏం చేసిందో చూడండి! వైరల్ గా మారిన కావ్యా మారన్ వీడియో ఇదుగోండి
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ (Kavya Maran Crying) తట్టుకోలేకపోయింది.
- Read in
- తెలుగు
Chennai, May 26: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ (Kavya Maran Crying) తట్టుకోలేకపోయింది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Will never forgive KKR for making Kavya Maran Cry 💔
— Mohit (@mohit12j) May 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 26, 2024 11:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

