Lightning Strike Kills Player: షాకింగ్ వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ ఆటగాడిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి, షాక్‌తో కళ్లు తిరిగిపడిపోయిన మిగతా ఆటగాళ్లు

లాటిన్ అమెరికా దేశం పెరూలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.

Lightning Strike Kills Player: షాకింగ్ వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ ఆటగాడిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి, షాక్‌తో కళ్లు తిరిగిపడిపోయిన మిగతా ఆటగాళ్లు
Lightning strike kills player during soccer match in Peru

పెరూలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.ఈ మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో రిఫరీ మ్యాచ్ నిలిపివేశారు.

వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే బాలిక బట్టలు విప్పి అత్యాచారం చేయబోయిన కామాంధుడు, గుడి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై దారుణం

ఆటగాళ్లు తమ డగౌట్ కు వెళుతుండగా, పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దాంతో ఓ ఆటగాడు, రిఫరీ కుప్పకూలిపోయారు. రిఫరీకి తీవ్రగాయాలు కాగా, ఆటగాడు నేరుగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తాలూకు వీడియోను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఏంఏ) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

Lightning strike kills player during soccer match in Peru

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 06, 2024 03:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).