Arshin Kulkarni: యువ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణిని రూ. 20 లక్షలకే సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్
IPL 2024 కోసం లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. యువ ఆల్ రౌండర్ IPL 2024లో LSGతో తన తొలి సీజన్‌ను ఆడనున్నాడు. మొన్న జరిగిన ఆసియా కప్ అండర్ 19లో కులకర్ణి సత్తా చాటాడు. సీమ్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.

Here's News
Arshin Kulkarni is SOLD to Lucknow Super Giants for INR 20 Lakh.#IPLAuction | #IPL
— IndianPremierLeague (@IPL) December 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 19, 2023 06:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).