Moeen Ali Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రికార్డు ఇదే..
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. పదేళ్ళ తన కెరీర్ లో ఆలీ 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 6,678 పరుగులు సాధించిన అలీ.. 366 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 2019లో గెలిచిన వన్డే ప్రపంచకప్, 2022 టీ20 వరల్డ్ కప్‌లలో అలీ సభ్యుడు. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి
Here's News
Moeen Ali RETIRES from international cricket after missing out on a place in England's white-ball series against Australia - with all-rounder paying tribute to 'the best days of my life' in farewell interview https://t.co/K7KIToBhCK pic.twitter.com/po0OcyKw1F
— Daily Mail Online (@MailOnline) September 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 09, 2024 09:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

