IPL 2023: ధోనీ కుంటుతూ బస్సు ఎక్కుతున్న వీడియో ఇదిగో, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మొదలైన ఆందోళన
సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడంటూ టీం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతవారం చేసిన సంగతి విదితమే.ఇలాంటి టైంలో ధోనీ కుంటుతూ బస్ ఎక్కుతున్న వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అభిమానుల్లో టెన్షన్ మరింత పెంచేసింది. ఇదే ఆ వీడియో..

Here's Video
Our hero is getting old. Sad scenes as we see fastest runner between wicket is limping like this.
And still he's giving his more than 100%, that's definitely inspiring 🥺❤️🙏🏻#MSDhoni • @msdhoni • #WhistlePodu • @ChennaiIPL pic.twitter.com/9WfsscnlrV
— TELUGU MSDIANS🦁™ (@TeluguMSDians) April 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 17, 2023 09:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).