Alamgir Tareen Dies: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం, ఆత్మహత్య చేసుకున్న పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్ లాహోర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 6వ తేదీ ఉదయం లాహోర్‌లోని తన నివాసంలో 63 ఏళ్ల అలంగీర్ తరీన్ చనిపోయినట్లు తెలిసింది. అతని మృతదేహం పక్కనే చేతితో రాసిన నోట్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. అలంగీర్ తరీన్ తన మేనల్లుడు అలీ ఖాన్ తరీన్‌తో కలిసి 2018లో ముల్తాన్ సుల్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.
- Read in
- తెలుగు

News
إنا لله وإنا إليه راجعون
It is with deep sadness that we share the news of the passing of our beloved team owner, Alamgir Khan Tareen.
Our thoughts and prayers are with Mr. Tareen’s family. We request you all to kindly respect his family’s privacy.
May his soul rest in… pic.twitter.com/aISUQtAqI5
— Multan Sultans (@MultanSultans) July 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 06, 2023 07:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).