Maharashtra Road Accident: మరో క్రికెటర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే కన్నుమూసిన మాజీ క్రికెటర్ భార్య, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ హింగానికర్
బంగ్లాదేశ్ క్రికెబ్ బోర్డుకు చీఫ్ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ హింగానికర్ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది
బంగ్లాదేశ్ క్రికెబ్ బోర్డుకు చీఫ్ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ హింగానికర్ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది.ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ప్రవీణ్ హింగానికర్ భార్య సువర్ణ హింగానికర్ స్పాట్‌లోనే కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను మెకర్ రూలర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రవీణ్ హింగానికర్ విదర్భ తరపున రంజీ క్రికెట్ ఆడాడు. పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రవీణ్ 52 మ్యాచ్‌ల్లో 1400 పరుగులతో పాటు 47 వికెట్లు తీసుకున్నాడు. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు.
Here's ANI Tweet
Ranji cricket coach Pravin Hinganikar was injured in an accident at Mehkar taluka near Samruddhi Highway in Buldhana district. In this accident, Hinganikar's wife Suvarna Hinganikar died on the spot. The injured Hinganikar has been admitted to a hospital for treatment: Buldhana…
— ANI (@ANI) April 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 19, 2023 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

