Ravindra Jadeja Catch Video: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, గాల్లోకి ఎగిరి ముందుకు డైవ్ చేస్తూ ముష్ఫీకర్‌ రహీమ్‌ను సాగనంపిన జడ్డూ భాయ్

ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు.

Ravindra Jadeja Catch Video: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, గాల్లోకి ఎగిరి ముందుకు డైవ్ చేస్తూ ముష్ఫీకర్‌ రహీమ్‌ను సాగనంపిన జడ్డూ భాయ్
Ravindra Jadeja Catch Video

ICC World Cup 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముష్ఫీకర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేస్తూ.. అద్భుతంగా అందుకున్నాడు. బుమ్రా వేసిన 42వ ఓవర్లో మూడో బంతిని ముష్ఫీకర్‌ రహీమ్‌ ఆఫ్‌ సైడ్‌ దిశగా కొట్టగా.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద ఉన్న జడ్డూ ముందుకు డైవ్‌ చేస్తూ.. సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌‌గా మారింది.

Ravindra Jadeja Catch Video

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 19, 2023 08:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).