PM Modi on Rishabh Pant Accident: రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, తల్లి పోయిన బాధలో కూడా పంత్ క్షేమం కోరుతూ ట్వీట్ చేసిన భారత ప్రధాని
భారత క్రికెటర్ రిషబ్ పంత్ డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం ఘోర ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని హమ్మద్‌పూర్ ఝల్ రహదారిపై తన బంధువులను కలిసేందుకు వెళుతున్న రిషబ్ డివైడర్‌ను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తూ, అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం ఘోర ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని హమ్మద్‌పూర్ ఝల్ రహదారిపై తన బంధువులను కలిసేందుకు వెళుతున్న రిషబ్ డివైడర్‌ను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తూ, అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది.ప్రధాని నరేంద్ర మోదీ భారత వికెట్ కీపర్ రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరగా కోలుకుని మళ్లీ మాములు మనిషి అవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తునట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Here's PM Modi Tweet
Distressed by the accident of noted cricketer Rishabh Pant. I pray for his good health and well-being. @RishabhPant17
— Narendra Modi (@narendramodi) December 30, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2022 08:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

