Rishabh Pant: రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన క్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్ వేలంలో ఇదే అత్యధిక రికార్డు ధర
ఐపీఎల్ వేలంలో రికార్డుల పంట పండించాడు రిషబ్ పంత్. అతడ్ని భారీ ధరకు ఎగరేసుకుపోయింది లక్నో సూపర్ జియాంట్స్ జట్టు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు.

Rishabh Pant Becomes Most Expensive Player in IPL History
🚨 𝗠𝗼𝘀𝘁 𝗘𝘅𝗽𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗣𝗹𝗮𝘆𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🚨
𝙇𝙚𝙩 𝙏𝙝𝙚 𝘿𝙧𝙪𝙢𝙧𝙤𝙡𝙡𝙨 𝘽𝙚𝙜𝙞𝙣 🥁 🥁
𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝘁 to 𝗟𝘂𝗰𝗸𝗻𝗼𝘄 𝗦𝘂𝗽𝗲𝗿 𝗚𝗶𝗮𝗻𝘁𝘀 for a gigantic 𝗜𝗡𝗥 𝟮𝟳 𝗖𝗿𝗼𝗿𝗲 🔝⚡️ #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL |… pic.twitter.com/IE8DabNn4V
— IndianPremierLeague (@IPL) November 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2024 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).