సెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైందది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. రోహిత్ భారత్‌కు నాయకత్వం వహించి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అయితే, 16వ ఓవర్‌లో, దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో భారత కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ ఆటలో అతని మూడవ వికెట్‌ను తీసుకున్నాడు. బంతి తక్కువగా ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసింది. రోహిత్ 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

Rohit Sharma Wicket Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)