Sarfaraz Khan Hugs Wife: సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోగానే ఏడ్చేసిన తండ్రి, క్యాప్ అందుకోగానే బావోద్వేగంతో భార్య రోమానా జహూర్‌ను గుండెలకు హత్తుకున్న భారత క్రికెటర్
2024 IND vs ENG 3వ టెస్ట్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి క్యాప్‌ని అందుకోవడంతో అతని కుటుంబ సభ్యులకు ఇది ఒక పెద్ద భావోద్వేగ క్షణం. సర్ఫరాజ్ ఖాన్ క్యాప్ అందుకున్న తర్వాత అతని భార్య రొమానా జహూర్‌ను భావోద్వేగాల మధ్య కౌగిలించుకుని గుండెలకు హత్తుకున్నాడు
- Read in
- తెలుగు
2024 IND vs ENG 3వ టెస్ట్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి క్యాప్‌ని అందుకోవడంతో అతని కుటుంబ సభ్యులకు ఇది ఒక పెద్ద భావోద్వేగ క్షణం. సర్ఫరాజ్ ఖాన్ క్యాప్ అందుకున్న తర్వాత అతని భార్య రొమానా జహూర్‌ను భావోద్వేగాల మధ్య కౌగిలించుకుని గుండెలకు హత్తుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి సర్ఫరాజ్ ఈ గౌరవాన్ని అందుకున్నాడు. తన కొడుకు భారత క్రికెట్ జట్టు అరంగేట్రం క్యాప్‌ను పట్టుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి కూడా కన్నీరుమున్నీరయ్యారు.
Here's Pics
Sarfaraz Khan apni wife ko hug karte hue.
What a beautiful picture ❤️#INDvsENG #SarfarazKhan #CricketTwitter pic.twitter.com/CfHLGX7pSv
— Satish Mishra🇮🇳 (@SATISHMISH78) February 15, 2024
#SarfarazKhan Video of the day... ❤️Emotions from Sarfaraz Khan, his father & wife during cap presentation - he has made everyone proud. #INDvsENGTest #Sarfaraz #SarfarazKhan #MunawarFaruquiFearless Batting From #SarfarazKhan 🥵🔥
Another Pant For INDIA Team 🔥#INDvsENGTest pic.twitter.com/4dfEpi5wVJ
— Shakil Lal (@ShakilLal3) February 15, 2024
The happiness on Sarfaraz Khan's father and wife face. #INDvsENGTest pic.twitter.com/tZCnbBXDZh
— Cricket Empire (@CEmpire_7) February 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 15, 2024 05:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

