Shane Warne No More: వార్న్ మృతి షాక్‌కు గురి చేసింది, అసలు సిసలైన క్రికెట్ మేధావిని కోల్పోయామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వార్న్ మరణం పట్ల షాకయ్యారు. నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వార్న్ మరణం పట్ల షాకయ్యారు. నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. వార్న్ అసలు సిసలైన క్రికెట్ మేధావి అంటూ అభివర్ణించారు.
Shocked to learn about the sudden demise of Australian spin legend #ShaneWarne. Can't avoid but say 'Gone too soon'. I convey my deepest condolences to his family, fans and cricket fraternity who mourn the loss of a true genius. pic.twitter.com/SaFr8ZwSSH
— M.K.Stalin (@mkstalin) March 4, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 04, 2022 10:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

