Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్

ఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
Shikhar Dhawan (photo credits: Twitter/@IMHimanshu_Raj)

Hyderabad, June 30: ఆసియా కప్-2023 (Asia Cup-2023) తర్వాత రోహిత్ (Rohith) సేన వన్డే  ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే  ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.  ఈ ఏడాది ఆసియా గేమ్స్‌‌ లో క్రికెట్‌ను చేర్చడంతో ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జట్టుకు గబ్బర్ కెప్టెన్ గా ఉండనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కోచ్ గా వ్యవహరించనున్నారు.

Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 30, 2023 10:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).