BCCI Media Rights: బీసీసీఐ మీడియా హక్కులను రూ. 6 వేల కోట్లకు దక్కించుకున్న రిలయన్స్, టీమిండియా 5 ఏళ్ళ పాటు ఆడే మ్యాచ్లన్నీ ఇక జియో సినిమా, స్పోర్ట్స్ 18లోనే..
Viacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను 5,963 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వారు ఇప్పుడు టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్లను అలాగే దేశీయ మ్యాచ్లను టీవీలో ప్రసారం చేస్తారు.
- Read in
- తెలుగు
Viacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను 5,963 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వారు ఇప్పుడు టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్లను అలాగే దేశీయ మ్యాచ్లను టీవీలో ప్రసారం చేస్తారు. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 మధ్య వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తారని BCCI గురువారం ప్రకటించింది.ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో, విదేశంలో ఆడే మ్యాచ్ లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్ లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Here's BCCI Tweet
🚨 NEWS 🚨: BCCI announces the successful bidder for acquiring the Media Rights for the BCCI International Matches and Domestic Matches for September 2023 – March 2028.
More Details 🔽https://t.co/Z2TYMudypd
— BCCI (@BCCI) August 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 31, 2023 07:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

