Keegan Petersen Dismissal Video: వీడియో ఇదిగో, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్, అర్థ సెంచరీ చేయకుండానే నిరాశతో వెనుదిరిగిన కీగన్ పీటర్సన్‌

గ్లెన్ ఫిలిప్స్ ఒక సంచలనాత్మక డైవింగ్ వన్ హ్యాండ్ క్యాచ్ తో మెరిసాడు. కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు

Keegan Petersen Dismissal Video: వీడియో ఇదిగో, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్, అర్థ సెంచరీ చేయకుండానే నిరాశతో వెనుదిరిగిన కీగన్ పీటర్సన్‌
Glenn Phillips Grabs a Sensational Diving One-Handed Catch To Dismiss Keegan Petersen During NZ vs SA 2nd Test 2024

గ్లెన్ ఫిలిప్స్ ఒక సంచలనాత్మక డైవింగ్ వన్ హ్యాండ్ క్యాచ్ తో మెరిసాడు. కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మార్క్ హెన్రీ బౌలింగ్ లో పీటర్సన్ బ్యాక్‌వర్డ్ పాయింట్ షాట్ కొట్టాలని ప్రయత్నించగా అది కాస్తా పీటర్సన్ చేతుల్లోకి వెళ్లింది. 79 బంతుల్లో 43 పరుగుల వద్ద పీటర్సన్ హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 15, 2024 05:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).