MS Dhoni Opens Up on Retirement: రనౌట్ అయిన ఆ రోజే డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశా, రిటైర్మెంట్ ప్రకటనపై ఎంఎస్ ధోనీ భావోద్వేగపు వీడియో ఇదిగో
2019 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం చాలా మంది భారతీయ క్రికెట్ అభిమానులను బాధించిన సంగతి విదితమే. MS ధోని రనౌట్ ఆట గతిని మార్చింది. చివరికి భారత్ కేవలం 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి తర్వాత తాను డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశానని సంజయ్ బంగర్ అనే అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని స్పందిస్తూ.. ఆ పోటీ తర్వాత రిటైర్ కావాలని అనుకున్నట్లు ధోనీ వెల్లడించాడు
- Read in
- తెలుగు
2019 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం చాలా మంది భారతీయ క్రికెట్ అభిమానులను బాధించిన సంగతి విదితమే. MS ధోని రనౌట్ ఆట గతిని మార్చింది. చివరికి భారత్ కేవలం 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి తర్వాత తాను డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశానని సంజయ్ బంగర్ అనే అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని స్పందిస్తూ.. ఆ పోటీ తర్వాత రిటైర్ కావాలని అనుకున్నట్లు ధోనీ వెల్లడించాడు. అనంతరం ఏడాది తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. "ఆ రోజు నేను పదవీ విరమణ చేసానని అతను చెప్పాడు, ఆ ఓటమి తర్వాత అతను భావోద్వేగాలకు లోనయ్యానని, అప్పుడు తన రిటైర్మెంట్ ప్రకటించాలని కోరుకోలేదని అయినా మనసులో రిటైర్ అయ్యాననిపంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది

Here's Video
Q&A with @msdhoni
Question: Few days back Sanjay Bangar shared a tweet saying Dhoni, Rishabh and Hardik couldn’t stop their tears. Is this true? pic.twitter.com/2Q9RQXz9Zb
— Yash Jadhav (@farzi_rtist) October 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 27, 2023 01:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

