Umesh Yadav Bowls Video: వీడియో ఇదే.. నిప్పులు చెరిగే బంతులతో స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ ఉమేష్ యాదవ్, గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేసిన వికెట్లు, స్వదేశంలో 100 వికెట్ల క్లబ్‌లోకి యాదవ్
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.రెండో రోజు తొలి సెషన్‌లో డ్రింక్స్ తర్వాత బంతిని అందుకున్న ఉమేశ్.. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై నిప్పులు చెరుగుతూ తొలుత గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఆతర్వాత స్టార్క్‌ను, మర్ఫీలను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాక ఉమేశ్ స్వదేశంలో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఉమేశ్ మెరుపు వేగంతో సంధించిన బంతుల ధాటికి స్టార్క్, మర్ఫీ వికెట్లు గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేశాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
What. A. Delivery!@y_umesh was on 🔥 this morning, knocking down the off stump twice! 💪🏻
Watch #TeamIndia's reply LIVE in the 3rd MasterCard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire #Cricket pic.twitter.com/JLsnp1UuRn
— Star Sports (@StarSportsIndia) March 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 02, 2023 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

