Rashid Khan Marriage: అంగరంగ వైభవంగా ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం, పెద్ద ఎత్తున హాజరైన క్రికెటర్లు...వీడియో ఇదిగో
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో కన్నుల పండువగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆఫ్ఘాన్ క్రికెట్ టీం సభ్యులతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై విషెస్ తెలిపారు. రషీద్ ఖాన్ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో కన్నుల పండువగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆఫ్ఘాన్ క్రికెట్ టీం సభ్యులతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై విషెస్ తెలిపారు. రషీద్ ఖాన్ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ బోణీ, 16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం
Here's Video:
Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2024
The wedding hall that will host Rashid Khan’s wedding ceremony in Kabul, Afghanistan today 🔥#ACA pic.twitter.com/FOM2GCkqZw
— Afghan Cricket Association - ACA (@ACAUK1) October 2, 2024
Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr
— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 04, 2024 10:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

