ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బోణీ కొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్ (Scotland)పై జయభేరి మోగించింది. బ్యాటర్లు పెద్దగా రాణించకున్నా బౌలర్ల అద్బుత ప్రదర్శనతో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ వికెట్ కీపర్ సరాహ్ బ్రైసీ(49 నాటౌట్) కడదాకా పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. తద్వారా పొట్టి వరల్డ్ కప్‌లో వరుసగా 16 ఓటముల తర్వాత తొలి విజయం బంగ్లా ఖాతాలో చేరింది.
నేటి నుండి 2024 ICC మహిళల T20 ప్రపంచ కప్, ఆకట్టుకుంటున్న గూగుల్ డూడుల్,అక్టోబర్ 20న ఫైనల్
Jubilation for Bangladesh as they win a first Women’s #T20WorldCup match since 2014 to open the tournament in style 🐯#WhateverItTakeshttps://t.co/YHeW0jriS5
— ICC (@ICC) October 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)