-
Uttar Pradesh Road Accident: వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఎగసిన మంటలు, డ్రైవర్ సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, అక్టోబర్ 9 అర్థరాత్రి రెండు ట్రక్కుల మధ్య ఢీకొన్న ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన అగ్నిప్రమాద సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. చుట్టుపక్కలవారు భయాందోళనతో చూశారు.
-
Dussehra 2024: దసరా రోజున చేసే జమ్మిచెట్టు పూజ ఈ ప్రయోజనాలన్నీ తెస్తుంది, శమీ మొక్కను ప్రత్యేకంగా పూజిస్తే మీకు సకల శుభాలు
హిందూ మతంలో పూజ్యమైన మరియు పవిత్రంగా భావించే మొక్కల వరుసలో షమీ కూడా చేరాడు. దసరా పండుగ సందర్భంగా శమీ మొక్కను (జమ్మి చెట్టు) ప్రత్యేకంగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత శమీ ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు.
-
Ayudha Puja 2024: ఆయుధ పూజ 2024 శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత , మంత్రం వివరాలు ఇవిగో..
ఆయుధ పూజ ప్రతి సంవత్సరం అశ్విని మాసం 9వ రోజు అంటే మహానవమి నాడు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజున ఆయుధపూజ కూడా చేస్తారు. ఆయుధ పూజ 2024 అక్టోబర్ 11, శుక్రవారం జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఆయుధపూజకు చాలా ప్రాధాన్యత ఉంది.
-
UPI Transactions Volume Surges: యూపీఐ పేమెంట్స్ విభాగంలో టాప్‌లో ఫోన్‌పే, ఆరు నెలల్లో 78.97 బిలియన్లకు చేరుకున్న యూపీఐ పేమెంట్స్ సంఖ్య
దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో (జనవరి- జూన్) యూపీఐ పేమెంట్స్ సంఖ్య 78.97 బిలియన్లకు చేరింది. గతేడాది నమోదైన 51.9 బిలియన్ల తో పోలిస్తే 52శాతం వృద్ధి నమోదైంది.
-
Hardik Pandya Catch Video: హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్ ఫోర్ అనుకుని అలానే చూస్తుండిపోయాడు
IND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు,
-
ICC Women's T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, శ్రీలంకపై 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
కీలకమైన గ్రూప్ A ఎన్కౌంటర్లో శ్రీలంకను 90 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళలు ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ విజయాల పరుగును విస్తరించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు గేమ్‌లకు భిన్నంగా, భారత మహిళల ఓపెనింగ్ జోడీ ప్రో-యాక్టివ్‌గా ఉంది
-
Prabhas Meets Rajendra Prasad: వీడియో ఇదిగో, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్ ప్రభాస్, కూతురి మరణంపై సంతాపం వ్యక్తం
సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్.... రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
-
Aamir Jamal Catch Video: వారెవ్వా.. గాల్లోకి డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న అమీర్ జమాల్, అలాగే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్ పోప్
PAK vs ENG 1వ టెస్ట్ 2024లో ఆలీ పోప్‌ను ఔట్ చేయడానికి అమీర్ జమాల్ సంచలనాత్మక ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండవ ఓవర్లో జరిగింది. నసీమ్ షా బౌలింగ్‌లో ఓలీ పోప్ పుల్ షాట్ కొట్టాడు. అయితే అమీర్ జమాల్ మిడ్-వికెట్లో జంప్ చేస్తూ ఒంటి చేత్తో డైవింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.
-
Noida: ప్రియురాలు కోరికలు తీర్చడానికి మామ ఇంటికే కన్నం వేసిన ప్రియుడు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
నోయిడా పోలీసులు సెక్టార్ 42లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, పెద్ద సంఖ్యలో దొంగిలించబడిన విలువైన వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన ఆకాష్ తన ప్రియురాలి డిమాండ్ల కోసం తన సొంత మామ ఇంట్లోనే దొంగతనం చేశాడు. అతని ఇద్దరు స్నేహితులు నేరంలో అతనికి సహకరించారు.
-
MS Dhoni in Gym Video: జిమ్ లోకి వెళుతున్న ధోనీ వీడియో ఇదిగో, రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో మహేంద్రుడు పాల్గొనడంపై కొనసాగుతున్న సస్పెన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలానికి ముందు, భారత మాజీ కెప్టెన్ MS ధోని రాంచీలో కంట్రీ క్రికెట్ క్లబ్‌లోని తన C3 ఫిట్నెస్ హబ్‌లోకి వెళ్లడం కనిపించింది. రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో ధోనీ పాల్గొనడం అస్పష్టంగానే ఉంది,
-
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ 2024-25 కోసం గ్రూప్‌లను ప్రకటించిన బీసీసీఐ, ఆరు ఎలైట్ గ్రూపులలో మొత్తం 32 జట్లు, అక్టోబర్ 11 నుండి ప్రారంభం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే రంజీ ట్రోఫీ 2024-25 కోసం గ్రూప్‌లను ప్రకటించింది. BCCI ఆరు ఎలైట్ గ్రూప్‌లు మరియు ఒక ప్లేట్ గ్రూప్‌లో 38 జట్లను విభజించింది. ఒక ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లు భాగమైన ఆరు ఎలైట్ గ్రూపులలో 32 జట్లు జత చేయబడ్డాయి.
-
Pushpa 2 Update: రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప-2, ఫస్ట్‌హాఫ్ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్ చేశారంటూ పోస్టర్
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రమేదేనా ఉందంటే అది పుష్ప-2: ది రూల్ ఒకటే.పుష్పతో అందరి దృష్టిని ఆకర్షించిన సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం కోసం గత రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.
-
Congress on Jani Master Award Revoke: జానీ మాస్టర్‌కు అవార్డు రద్దుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టకూడదని స్పష్టం
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
-
Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన
ఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.
-
Dipa Karmakar Retires: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన నిర్ణయాన్ని పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.
-
50 Members Hospitalized in Narayanakhed: బావి నీళ్లు తాగి 50 మందికి తీవ్ర అస్వస్థత, ఇద్దరు మృతి, పలువురి పరిస్థితి విషమం, మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో బావిలో నీరు తాగిన గ్రామస్తులు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఘటన
-
Heavy Rain Alert For AP: ఏపీకి భారీ వర్ష సూచన, రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ జిల్లాలకు అలర్ట్
-
USA Airstrikes on ISIS Camps: సిరియాపై అమెరికా బాంబుల వర్షం, ఐసీస్ స్థావరాలను టార్గెట్ చేశామని యూఎస్ ప్రకటన, తమపై దాడులకు కుట్ర చేస్తుందనే సమాచారంతోనే క్షిపణి దాడులు
-
Baba Siddique Shot Dead: మాజీ మంత్రిపై దుండగుల కాల్పులు, ఆస్పత్రికి తరలించేలోపే మృతి, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలకలం
-
India Beat Bangladesh By 133 Runs: ఉప్పల్ లో చెలరేగిన టీమ్ ఇండియా, సంజా శాంసన్ దెబ్బకు విలవిలలాడిన బంగ్లాదేశ్, 133 పరుగుల భారీ తేడాలో ఘన విజయం
-
Professor GN Saibaba Passes Away: మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత...నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
-
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
-
Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు
-
Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్ ఇన్ఫ్రా
-
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు
-
AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
-
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
-
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
-
Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
-
New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
-
Electoral Bond Case: ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
-
Actress Minu Muneer: నా ముందే ఆ దర్శకుడు హస్తప్రయోగంతో ఔట్ అయ్యాడు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూస్తూ అలా చేసుకోవాలంటూ.., బాలచంద్ర మీనన్ పై నటి మిను మునీర్ సంచలన వ్యాఖ్యలు
-
Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్‌నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి
-
Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
-
Professor GN Saibaba Passes Away: మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత...నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
-
India Vs Bangladesh, Viral Video: సూర్యకుమార్ యాదవ్ వైరల్ వీడియో...ఇదెక్కడి వెరైటీ షాట్ రా మామా..ఎక్కడ చూడలేదు..
-
India vs Bangladesh, 3rd T20: ఇదెక్కడి మాస్ రా మామా..బంగ్లాపై సంజూ సాంసన్ వీర ఉతుకుడు 5 వరుస సిక్సర్ల వీడియో చూడండి..(Viral Video)
-
Jani Master Mother: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ కు తీవ్ర అస్వస్థత..
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో