Glenn Maxwell: పాకిస్తాన్ మీద మ్యాక్స్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ వీడియో ఇదిగో, ఇదేమి ఊచకోత అంటూ తలలు పట్టుకుని కూర్చుండిపోయిన దాయాది బౌలర్లు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై తన స్టయిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిదిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెలరేగాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌలర్లను వణికించాడు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై తన స్టయిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిదిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెలరేగాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌలర్లను వణికించాడు. యువ పేసర్ నసీం షా వేసిన రెండో ఓవర్లో ఆసీస్ చిచ్చరపిడిగు 4, 0, 4, 4, 4 బాదాడు.హ్యారిస్ రవుఫ్‌కు చుక్కలు చూపిస్తూ ఒక ఫోర్, 2 సిక్సర్లు బాదాడు.షాహీన్ ఆఫ్రిది అతడు వేసిన 4 వ ఓవర్లో రివర్స్ స్వీప్ ద్వారా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.కాగా స్వదేశంలో పాకిస్థాన్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేక వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది.
Glenn Maxwell Viral Shots Video
#Australia's #GlennMaxwell was on🔝form against #Pakistan in the 1st T20I! 🔥
Each shot to the boundary line was just amazing to witness! 🤩
📺 Catch the action #AUSvPAKonStar 👉 #Australia 🆚 #Pakistan 2nd T20I, SAT, NOV 16, at 1:30 PM only on Star Sports 1 HD! pic.twitter.com/b2OIsB4hiB
— Star Sports (@StarSportsIndia) November 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 14, 2024 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

