Samson Duck Video: సంజూ శాంసన్ మళ్లీ డకౌట్ వీడియో ఇదిగో, మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో డిఫెన్స్ ఆడబోయి క్లీన్ బౌల్డ్
టీ 20లో వరుసగా రెండు సెంచరీతో రికార్డు సృష్టించిన సంజూ శాంసన్(0) మళ్లీ డకౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అతడు సెంచూరియన్ వేదికగా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు.
టీ 20లో వరుసగా రెండు సెంచరీతో రికార్డు సృష్టించిన సంజూ శాంసన్(0) మళ్లీ డకౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అతడు సెంచూరియన్ వేదికగా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో, పరుగుల ఖాతా తెరవకముందే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో డిఫెన్స్ ఆడబోయిన సంజూ బౌల్డ్ అయ్యాడు.
Sanju Samson dismissed for a duck in IND vs SA 3rd T20I
Oh No! India first ball first wicket
Sanju samsan out in first ball.#ArjunTendulkar #SanjuSamson #INDvSA #SAvIND #3rdTest pic.twitter.com/bbLncFZPPK
— Er. Rani🦋 (@ranijat1991) November 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 18, 3783 05:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

