Ajinkya Rahane Catch Video: అజింక్య రహానే వావ్ అనిపించే క్యాచ్ వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే ఫీల్డింగ్‌తో 5 పరుగులు సేవ్ చేసిన రహానే
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే అధ్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు.
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే అధ్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు. సిక్స్ ఖాయమనుకున్న దశలో రహానే అద్భుతం చేశాడు. బంతిని క్యాచ్ పట్టిన రహానే బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని వెంటనే బౌండరీ ఇవతలకు విసిరేసి ఐదు పరుగులు సేవ్ చేశాడు. రహానే సూపర్‌మాన్ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Here's Video
Can this match BE MORE ENTERTAINING?👀
What a stop by @ajinkyarahane88🔥
Can @RCBTweets pull this chase off, or will @ChennaiIPL counter?
Tune-in to #RCBvCSK on #IPLOnStar LIVE on Star Sports Network. #ShorOn #GameOn #BetterTogetherpic.twitter.com/ftUYhaWOM5
— Star Sports (@StarSportsIndia) April 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 18, 2023 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

