Umran Malik 150kph Delivery Video: వీడియో ఇదిగో, ఉమ్రాన్ 150 కి.మీ. స్పీడ్‌కి ఎగిరి అవతల పడిన వికెట్, బిత్తరపోయిన దేవదూత్ పడిక్కల్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు. దేవదూత్ పడిక్కల్‌ను ( Devdutt Padikkal) అద్బుతమైన ఫాస్ట్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. వికెట్ ఎగిరి దూరంగా పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. వీడియో ఇదిగో..
Here's Video
.@umran_malik_01 doing Umran Malik things! 👍
Relive how he picked his first wicket of the #TATAIPL 2023 👇#SRHvRR | @SunRisers pic.twitter.com/QD0MoeW1vF
— IndianPremierLeague (@IPL) April 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 03, 2023 11:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

