బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ కొట్టగా మిడాఫ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఒంటి చేత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన క్రికెటర్, మూడేళ్ల పాటూ నిషేదం, ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడకుండా బ్యాన్
Here's Video:
One hand, all class 🤯👌
Captain Rohit Sharma takes a stunner to dismiss Liton Das!☝️#INDvBAN #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/Raq8OoLAlI
— JioCinema (@JioCinema) September 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
