World Cup 2023 : వీడియో ఇదిగో, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయండి, అభిమానులకు కోహ్లీ రిక్వెస్ట్, ఇద్దరూ కరచాలనం చేస్తూ నవ్వులు చిందిస్తున్న క్లిప్ ఇదిగో..

భారత బ్యాటర్ విరాట్ కోహ్లి ముందుకొచ్చి, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయాలని ప్రేక్షకులను అభ్యర్థించాడు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా, ప్రేక్షకులు ఏ అవకాశం దొరికినా 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేస్తూ నవీన్‌ను ఎగతాళి చేయడం కనిపించింది

World Cup 2023 : వీడియో ఇదిగో, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయండి, అభిమానులకు కోహ్లీ రిక్వెస్ట్, ఇద్దరూ కరచాలనం చేస్తూ నవ్వులు చిందిస్తున్న క్లిప్ ఇదిగో..
Virat Kohli and Naveen-ul-Haq Shake Hands, Have a Friendly Chat During India vs Afghanistan CWC 2023 Match

భారత బ్యాటర్ విరాట్ కోహ్లి ముందుకొచ్చి, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయాలని ప్రేక్షకులను అభ్యర్థించాడు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా, ప్రేక్షకులు ఏ అవకాశం దొరికినా 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేస్తూ నవీన్‌ను ఎగతాళి చేయడం కనిపించింది. వీడియోలో, కోహ్లి చివరికి జోక్యం చేసుకుని, వీటిని ఆపమని ప్రేక్షకులను అభ్యర్థించాడు, తరువాత కోహ్లీ, నవీన్ ఇద్దరూ కరచాలనం చేస్తూ వారి ముఖంపై చిరునవ్వుతో స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. వీడియో ఇదిగో..

Virat Kohli and Naveen-ul-Haq Shake Hands, Have a Friendly Chat During India vs Afghanistan CWC 2023 Match

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 11, 2023 09:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).