Virat Kohli New Record: ఒకే వేదికపై 100 T20లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, అధికారికంగా తెలిపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో లేదా ఏ ఒక్క వేదికలోనైనా 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. RCB vs LSG IPL 2024 మ్యాచ్‌లో ఈ రికార్డును విరాట్ నెలకొల్పాడు. RCB వారి అధికారిక 'X' హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్ పెట్టి అభిమానులకు తెలియజేసింది ఆర్సీబీ.

Here's News
Virat Kohli ❤🔥 Namma Chinnaswamy
The first Indian cricketer to feature in 100 T20 matches at a single venue. 🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvLSG pic.twitter.com/YeHnLFLi02
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 02, 2024 08:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).