Virat Kohli-Ram Siya Ram Song: రామ్ సియా రామ్ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో శ్రీరాముడులా ఫోజు ఇచ్చిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్
కేశవ్ మహారాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియం సిబ్బంది రామ్ సియా రామ్ పాటను ప్లే చేసారు. విరాట్ కోహ్లీ చేతులు జోడించి విల్లు తీగ లాగుతూ శ్రీరాముడిలా ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెళుతున్నప్పుడు కూడా రామ్ సియారామ్ సాంగ్ ప్లే చేశారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బుధవారం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో 'రామ్‌సియా రామ్' పాట ప్లే కావడంతో విరాట్ కోహ్లీ తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. కేశవ్ మహారాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియం సిబ్బంది రామ్ సియా రామ్ పాటను ప్లే చేసారు. విరాట్ కోహ్లీ చేతులు జోడించి విల్లు తీగ లాగుతూ శ్రీరాముడిలా ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెళుతున్నప్పుడు కూడా రామ్ సియారామ్ సాంగ్ ప్లే చేశారు.
Here's Pics and Videos
Virat Kohli folding hands and pulling bow string posing like Shri Ram when 'Ram Siya Ram' song played. pic.twitter.com/mm6oR4UaDr
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2024
Virat Kohli when Ram Siya Ram song was played in the stadium.#SAvsIND#Viratk pic.twitter.com/Ok2iH3IDkg
— Ankit (@Ankit90743294) January 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 03, 2024 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

