Virat Kohli Tears Video: ఐపీఎల్ రేసు నుంచి బెంగుళూరు ఔట్, స్టేడియంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే..
విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). జట్టు ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video: Virat Kohli's Reaction Says It All As GT Knock RCB Out of IPL 2023 Playoffs Raceఐపీఎల్ 2023 (IPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కథ ముగిసింది. ఆదివారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). జట్టు ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tweet
Most painful picture of the IPL.
King Kohli gave his absolute best, scored back to back centuries for RCB, but RCB are knocked out. You gotta feel for Virat! pic.twitter.com/ofzcxPdlHB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023
The season ends for RCB!
Started with high hopes like 15 previous years, but results remain the same. They fought really hard throughout, especially Faf Du Plessis and Virat Kohli who gave their best. pic.twitter.com/ICW4Ee5ZB8
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2023 02:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

