సోషల్ మీడియాలో కెఎల్ రాహుల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కెఎల్ రాహుల్ ఓ హాల్ నుంచి బయటకు వస్తుండగా అభిమాని ఆయన కాళ్లను తాకి దండం పెట్టుకున్నాడు. వెంటనే వెనక్కి వెళ్లాడు. అనంతరం వారితో సెల్ఫీ దిగాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ 20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్‌ కి అందులో చోటు దక్కలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)