Women's IPL Auction: రూ.3.4 కోట్ల భారీ ధరకు స్మృతి మంధానను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ
ముంబై వేదికగా జరుగుతోన్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మంధాన కోసం ఆది నుంచే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. కాగా ఈ వేలంలో మంధాన తన బేస్ ప్రైస్ రూ.50లక్షలగా నిర్ణయించుకుంది.

Here's ANI Tweet
WPL Auction: Smriti Mandhana sold to RCB for INR 3.4 crore; Harmanpreet Kaur goes to MI
Read @ANI Story | https://t.co/JqqKX9MrOg#WPLAuction #WPL #SmritiMandhana #HarmanpreetKaur pic.twitter.com/ROCBFTHie4
— ANI Digital (@ani_digital) February 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 13, 2023 04:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).