Lionel Messi Goal Video: మెస్సి పెనాల్టీ గోల్ వీడియో ఇదే, ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన అర్జెంటీనా కెప్టెన్
క్రొయేషియాతో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీపర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచనా వేసినా.. మెస్సీ పవర్‌ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది.
- Read in
- తెలుగు
క్రొయేషియాతో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీపర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచనా వేసినా.. మెస్సీ పవర్‌ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది. ఈ గోల్‌తో మెస్సీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు తన ఖాతాలో అయిదు గోల్స్ వేసుకున్నాడు. ఇక వరల్డ్‌కప్‌లలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సి నిలిచాడు. ప్రస్తుతం టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ కైలియన్ ఎంబప్పి కూడా అయిదు గోల్స్ చేశాడు. గోల్ వీడియో ఇదే..
Here's Video
Cometh the hour, cometh the Messiah ?#Messi rises to the occasion with a ? penalty to give @Argentina the lead in the semi-finals ?
Keep watching #ARGCRO LIVE on #JioCinema & #Sports18 ??#Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/3TI6aaEq7H
— JioCinema (@JioCinema) December 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 14, 2022 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

