Arshad Nadeem: అర్షద్ నదీమ్పై కాసుల వర్షం, ఒలింపిక్ స్వర్ణం గెలవడంతో బహుమతిగా కోట్ల రూపాయల నగదుతో పాటు కార్లు
ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను సగర్వంగా ఎగురవేసిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో హీరో అయ్యాడు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్‌పై కాసుల వర్షం కురుస్తోంది.
Arshad Nadeem Gets Brand New Car As Gift: ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను సగర్వంగా ఎగురవేసిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో హీరో అయ్యాడు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్‌పై కాసుల వర్షం కురుస్తోంది.ఇప్పటికే పాక్ ఆటగాడు కోటి ఆఫర్ చేయగా.. పాక్ – అమెరికన్ వ్యాపారవేత్త అలీ షెకానీ (Ali Sheikhani) సైతం ముందకొచ్చి నదీమ్‌కు సుజికీ ఆల్టో కారును బహుమతిగా ఇస్తానన్నాడు.పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యమ్ షరీఫ్ (Maryam Sharif) ఒలింపిక్ విజేతకు రూ.3 కోట్లు ప్రకటించింది. విశ్వ క్రీడల్లో అతడు నెలకొల్పిన రికార్డుకు గుర్తుగా 92.97 అంకెల నంబర్ ప్లేట్‌తో ఉన్న కారును ఆమె బహుమతిగా ఇచ్చింది.
Here's Video
Pakistan: CM Maryam Nawaz Sharif meets Men's Javelin gold medalist Arshad Nadeem in Mian Channu and handed him a cheque for Rs 10 crore and a brand-new car as a gift pic.twitter.com/q7oXgwk2yz
— IANS (@ians_india) August 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 13, 2024 06:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

